logo

జవహార్ విద్యాలయం (E.M)* S.S.C ఫలితాలలో ఉత్తమప్రతిభ కనబరచిన విద్యార్థినీలను అభినందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా::అశ్వారావుపేట మండలం
≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠≠
02.05.2024 = గురువారం
«««««««««««»»»»»»»»»»»
అశ్వారావుపేట పట్టణంలోని
*జవహార్ విద్యాలయం (E.M)*
S.S.C ఫలితాలలో ఉత్తమప్రతిభ కనబరచిన విద్యార్థులు
*1... K.పల్లవి 10/10 G.P.A*
*2... T. గీతాంజలి 9.5/10 G.P.A*
*3... A. చైత్రిక 9.5/10 G.P.A*
సాధించిన విద్యార్థినీలను ఘనంగా సన్మానించి భవిష్యత్ లో మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అభినందించి జ్ఞాపికలను అందిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు
*జారె ఆదినారాయణ* ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది గ్రామస్తులు తదితరులు విద్యార్థినిలను అభినందించారు .

5
1392 views