logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహమ్మద్ పర్యటిస్తూ.. అదే పాలన...అదే అభివృద్ధి... అదే సంక్షేమం మళ్ళీ కొనసాగాలంటే.... ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి... అంటూ నిమ్మనపల్లె పంచాయతీలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన నిస్సార్ అహమ్మద్.‌ నిస్సార్ అహమ్మద్ తోపాటు ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి

YCP MLA candidate Nissar Ahmed toured in Nimmanpalle Mandal of Madanapalle Constituency of Annamaiya District.. Nissar Ahmed conducted door to door campaign in Nimmanpalle Panchayat saying that if the same governance... the same development... the same welfare is to continue again.... all the people should vote for the Fan symbol. Former MLA Desai Tippareddy participated in the campaign along with Nissar Ahmed

247
5100 views

Comment