logo

తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకి న్యాయం జరగాలి.

హైదరాబాద్ : ఈరోజు ట్స్ జేఏసీ చైర్మన్ కోదండరావు గారిని జేఏసీ సభ్యులు గతంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు డాక్టర్ జేఏసీ డాక్టర్ శ్రీనివాస్ గారు అలాగే నేను ఉమ్మడి జిల్లాల ఆరోజు జాయింట్ కన్వీనర్ గా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నేను రామోజీ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ సోదరుడు రాజుగారు అలాగే సీనియర్ టిపిఎస్ నాయకులు రామచంద్ర రావు గారు ఇతరులందరం కూడా కోదండరాం గారిని మర్యాదపూర్వకంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అందరికీ కూడా లాభం జరగాలి ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేసినటువంటి వారందరూ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు చనిపోయినటువంటి కుటుంబాలు తెలంగాణ ఉద్యమంలో తీవ్రతను అనుభవించినటువంటి వారి యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి సమయం మీ ద్వారా కొంచెం ప్రయత్నం చేయాలని తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా నా పోరాటంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరిగింది అందుకు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మనకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ జేఏసీ గాని ఇతరులందరూ కూడా ఆరోజు పార్టీలో పాల్గొన్నటువంటి మెయిన్ గా ఏదైతే భారతీయ జనతా పార్టీ పాల్గొన్నారు.
మీ ఆదినారాయణ యాదవ్.
బిజెపి సోషల్ మీడియా కన్వీనర్.

0
3329 views