logo

కాచిగూడ గుంటకల్ ప్యాసింజర్ ట్రైన్ రోజు రోజుకి చాలా ఆలస్యంగా నడుస్తున్నది.

హైదరాబాద్: కాచిగూడ గుంటకల్ ప్యాసింజర్ ట్రైన్ రోజు ఉదయం 9 గంటలకు బయలుదేరి ఇప్పుడు అట్లాగే రోజు 11 గంటలకి బయలుదేరుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రజలు చాలా ఆశ్చర్యం పడుతున్నారు మరియు రోజూ ఈరోజు 12:30 అయినా ఇంకా ట్రైన్ బయలుదేరలేదు ఇలా ఎందుకు అవుతుంది ఈ సమస్యను రైల్వే జీఎం ఉన్నత అధికారులు పైన ఆలోచించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు చాలా డిమాండ్ చేస్తున్నారు.

0
987 views