logo

గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి సన్మానం.

హైదరాబాద్: ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గౌరవ జాతీయ నాయకులు మురళీధర్ రావు గారు ప్రకాష్ రెడ్డి అన్న స్పోకెన్ స్టేట్ సెక్రటరీ మురళి గౌడ్ కామారెడ్డి సీనియర్ బిజెపి నాయకుడు ఉన్న మిత్రుడు వారితో ఆఫీసులో గౌరవ మూడోసారి లో హ్యాట్రిక్ సాధించినటువంటి హిందూ టైగర్ రాజాసింగ్ నేను ప్రత్యేకంగా సన్మానం చేయాలనేటటువంటి ఉద్దేశంతో స్టేట్ ఆఫీస్ లో వీరితో కలిసి వారి రూమ్లో వారికి సన్మానం చేయడం జరిగింది. కాబోయే రోజుల్లో రాబోయే ఫ్లోర్ లీడర్ గా అవకాశం వస్తే ఇలాంటి వ్యక్తికి క్రేజ్ ఉన్నటువంటి నాయకులు కి వచ్చే అవకాశం ఉంటుంది సీనియర్ యాత్రిక్ కాబట్టి రావాలని పార్టీ నిర్ణయం అలాంటి వ్యక్తిని ఈరోజు కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది భారతమాత ముద్దుబిడ్డలో 8 మంది గెలిచినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నిరాశకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆశతో ఉంటుంది 45 సంవత్సరాలు నుంచి ఈసారి అధికారులకు వస్తుంది అనేటువంటి ఆశతో బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీసీ బంధువులు గాని మన సోదరులందరూ కూడా సరైనటువంటి ఆలోచన చేయకుండా ప్రజలు ఈటెల లాంటి అరవింద్ లాంటి ఎందరును ఆచారి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు పోరాటం చేసినటువంటి నాయకుడు అలాంటి వారిని కూడా పోగొట్టుకున్న బీసీలరా ఎస్సీ ఎస్టీ లారా లేట్ జరిగిన సందర్భంలో ఎలక్షన్ లేట్ అయింది దుష్ప్రచారం కాంగ్రెస్ చేసింది వాటిని ప్రజలు నమ్మరు అయినా మోదీ నాయకత్వంలో ఆవేశా నాయకర్తల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వం రోడ్ డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కూడా ముందుకు పోదామని పోవాలని ఒక భారతీయ జనతా పార్టీ ఓపిసి రాష్ట్ర నాయకులుగా అర్బన్ జిల్లా ఇన్చార్జిగా నేను మనవి చేస్తున్నాను దేశంలో జరిగినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని మోదీ గారు ఒకటి ఒకటి పార్లమెంట్లో చేస్తున్న సందర్భాన్ని కూడా ఆలోచించాలి ఈ దేశంలో ఉండాలంటే మనం బ్రతకాలంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మనకు శరణ్యం అనేటువంటి విషయాన్ని బంధువులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారి ఆలోచించాలా కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటూ వందరోజుల సమయం మన నాయకులు ఇస్తున్నారు కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆరు హామీలు చూస్తాం వేచి చూస్తాం ఆలోచిస్తాం తర్వాత ఉద్యమిస్తాం ముందుకు పోదామని చెప్పిన పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన ప్రతి కార్యకర్త ఎక్కడ కూడా నారాయణ కాకుండా అందరూ కూడా ముందుకు పోదామని భారత్ మాతాకీ జై మీ కాలేరు రామోజీ.

0
0 views