logo

తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల శ్రమ దోపిడీ.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రమ దోపిడీ చేస్తున్నాయి ప్రస్తుతం ఒక సెక్యూరిటీ గార్డ్ కి ఎయిట్ అవర్స్ డ్యూటీ గవర్నమెంట్ చేయాలి కానీ 12 గంటలు డ్యూటీ చేపిస్తే వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కన్నుమూసుకుందా కాబట్టి వాళ్లకి తగిన న్యాయం చేయాలి వారికి కరెక్ట్ డ్యూటీ ఓన్లీ 8 హౌర్స్ చేయాలి తర్వాత వాళ్ళకి ఏసే పిఎఫ్ అన్ని కరెక్ట్ గా కల్పించాలి ఈ బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ మీద ఉంది ఇంతకు ముందు గవర్నమెంట్ కళ్ళు మూసుకుంది ప్రస్తుతం కొత్త గవర్నమెంట్ దీన్ని 100% అమలు చేయాలని చెప్పి మీడియా ద్వారా తెలపరుస్తున్నాం.

2
2785 views