logo

బ్రహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులంత కలిసి ఐక్యంగా విజయ పథంలోకి తీసుకోని వెళుతున్న బ్రహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు ఇదే మా అభినందన

బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవ హైదరాబాదులో 1st అక్టోబర్ 2023 (ఆదివారం) 9 am నుండి 5 pm గం వేదిక M కన్వెన్షస్, ప్రశాంతి నగర్ కాలనీ, ఉప్పల్ డిపో రోడ్ హైదరాబాద్ వేదికగా ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో వైజాగ్ నుంచి బ్రహ్మశ్రీ ఏలూరు వెంకటరమణమూర్తి గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. అతనికి సోషల్ వర్కర్ అవార్డు మరియు జ్యోతిష్య పండిత్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. అటు ఎంతోమంది బ్రాహ్మణులకు వైజాగ్ లో సేవలందిస్తున్న ఇందుకుగాను మరియు ఎంతోమంది పురోహితులకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నందుకుగాను. ఇటు దేవాలయపరంగా వచ్చిన భక్తులకు మరియు ఆన్లైన్లో జ్యోతిష్య నీ అందిస్తూ వారికి వాస్తు జ్యోతిష్య పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు ముఖ్యఅతిథి

: బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గౌరవ అతిథి

: శ్రీ పాలేపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు, ప్రముఖ జ్యోతిష్య పండితులు

ప్రత్యేక అతిధులు :
శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ గారు, ప్రఖ్యాత సినీ నటులు

శ్రీ రాకెట్ రాఘవ గారు, ప్రముఖ సినీ నటులు & జబర్దస్త్ ఫేమ్కూ

శ్రీ విష్ణు దాస్ శ్రీకాంత్ గారు, డైరెక్టర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్డా

విశిష్ట ల అతిధులు
శ్రీ పోలప్రగడ జనార్ధనరావు గారు.(జెన్నీ)
ప్రముఖ సినీ, టివీ : శ్రీమతి సునీత గారు సోషల్ వర్కర్

ఆత్మీయ అతిధులు
శ్రీమతి డాక్టర్ దివ్య మాలిని గారు, ప్రముఖ వైద్యురాలు నటులు.


శ్రీ ఎం. లక్ష్మి నరసింహ చార్యులు, బిర్లామందిర్ ప్రధాన అర్చకులు : శ్రీ మల్లికార్జున గారు, ప్రముఖ వ్యాపారవేత్త

శ్రీ మంగపతిరావు గారు, బ్రాహ్మణ సంక్షేమ భవనం సలహాదారులు

సభ అధ్యక్షులు
శ్రీ బాలశ్రీనివాసులు గారు, వ్యవస్థాపక కార్యదర్శి

శ్రీ మోహన్ కుమార్ గాంధీ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ V వెంకట కిషన్ రావు గారు, ఉపాధ్యక్షులు

కార్యవర్గ సభ్యులు

శ్రీమతి పావని శర్మ గారు, మహిళాఉపాధ్యక్షురాలు

శ్రీ చొప్పకట్ల రాము గారు, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్

శ్రీ రవి కుమార్ గారు, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్

శ్రీ సండేల్ చంద్ర శేఖర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, రాయలసీమ

శ్రీ అచ్యుతరామ శర్మ గారు, ప్రధాన కార్యదర్శి

శ్రీ పవన్ ప్రభాకర్ శర్మ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం రావడం జరిగింది.బ్రహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులంత కలిసి ఐక్యంగా విజయ పథంలోకి తీసుకోని వెళుతున్న బ్రహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు ఇదే మా అభినందన మందారాలు అని తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ పెందుర్తి తరపు నుండి ఉత్తమ సోషల్ వర్క్ అవార్డు మరియు ఉత్తమ జ్యోతిష్య జాతక వాస్తు పండిట్ అవార్డులను కైవసం చేసుకున్న మన వైజాగ్ బ్రహ్మశ్రీ రాజేష్ కుమార్ శర్మ. చదువుకోవాలని ఉన్న ఆర్ధిక స్తోమత లేని, బ్రహ్మణ పిల్లలకి గురువు అయి స్కాలర్షిప్ ద్వారా చదువుకి సహాయం చేస్తున్నారు. ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలేని స్థితిలో ఉన్న వారికి తాళిబొట్టుతో సహాయం యిచ్చి తల్లి తండ్రి అయి అండగ నిలుస్తున్నారు. బ్రాహ్మణులకు ఇండ్లు పథకాలు పెట్టె ఒక స్నేహితుడి లాగా నేనున్నాను అనే ఒక భరోసాని కల్పిస్తూ కుటీర పరిశ్రమలు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ముందుకు సాగుతున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక లో తనదైన ముద్రను వేసుకొని మునుముందుకు వెళ్తున్న రాజేష్ కుమార్ శర్మ. బ్రాహ్మణులు క్రీడల మరియు ఆర్థిక సహాయాలు అందిస్తూ ఎన్నో విలుత్వ కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వీధిలో రాజేష్ కుమార్ శర్మ. ఇంత గుర్తింపుకు కారణమైన తన కుటుంబ సభ్యులని తెలియజేయడం జరిగింది .అదే కాక తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలనని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే వైజాగ్ లో ఉత్తరాంధ్ర పురోహిత మిత్రుని స్థాపించడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఇప్పుడు వైజాగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాదని తెలియజేయడం జరిగింది.

12
4365 views