AIMA
వరలక్ష్మీనగర్,
వేపగుంట,
విశాఖపట్నం-47
దేవాలయ
శ్రీకృష్ణ జన్మాష్టమి - శ్రీజయంతి
జై శ్రీమన్నారాయణ
07-0
AIMA
వరలక్ష్మీనగర్,
వేపగుంట,
విశాఖపట్నం-47
దేవాలయ
శ్రీకృష్ణ జన్మాష్టమి - శ్రీజయంతి
జై శ్రీమన్నారాయణ
07-08-2023 గురువారం నాడు ఉ 07 గం నుండి మ॥ 12 గం వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి - శ్రీజయంతి ఈ సందర్భంగా శ్రీరంగనాథ మూల విరాట్ కి గ్రీన్ పార్క్ వద్ద షిరిడి సాయి మందిర్ చారిటబుల్ ట్రస్టు రి.నెం. 13/2002, సద్గురు హిల్స్, వరలక్ష్మీనగర్, వేపగుంట, విశాఖపట్నం-47 దేవాలయ ప్రధాన అర్చకుడు మిరియాల సంతోష్ కుమార్ శర్మ
స్వామిచే దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ అద్భుత విశేష అర్చనలు మరియు అభిషేక కార్యక్రమాలు అలంకారం.
ఉంటుంది..
అంగరంగ వైభవంగా జరిగే కృష్ణాష్టమి వేడుకలకు భగవద్బందువులందరూ విచ్చేసి, స్వామికి నివేదించిన విశేషప్రసాదములను స్వీకరించాలని విన్నపం.
ఇట్లు
దేవాలయ అర్చకులు
మరియు
దేవాలయ కమిటీ సభ్యులు