AIMA
VIZAG
పెందుర్తి న్యూస్ టుడే
రిపోర్టింగ్ రాజేష్ కుమార్ శర్మ
శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారి 14వ పండుగ మహో
AIMA
VIZAG
పెందుర్తి న్యూస్ టుడే
రిపోర్టింగ్ రాజేష్ కుమార్ శర్మ
శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారి 14వ పండుగ మహోత్సవ శుభాకాంక్షలు
తేది: 26-08-2023 అనగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం జరుగును.
తేది: 27-08-2023 అనగా ఉదయం అమ్మవారికి పూజా కార్యక్రము మరియు 9:00 గంటల నుండి అమ్మవారి ఘటలుతొ ఉరేగింపు కార్యక్రమం జరుగును.
అదే రోజు మధ్యాహ్నం || 12 గంటల నుండి.
అన్నసంతర్పణ కార్యక్రమం జరుగును.
ఇట్లు: కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు