HOG సంవత్సరాలకు జీవితాన్ని జోడిస్తుంది
క్యాన్సర్ కేర్‌లో నిపుణుడు
వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య
శిబి
AIMA
కొత్తవలస న్యూస్ టుడే
ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర బ్రాహ్మణులకు ఉచిత కన్సల్టేషన్ ఇస్తూ వైద్యంలో కూడా రాయితీని కల్పిస్తున్న సాయి వెంకటేశ్వర హాస్పిటల్ వారు ఈరోజు నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
HOG సంవత్సరాలకు జీవితాన్ని జోడిస్తుంది
క్యాన్సర్ కేర్‌లో నిపుణుడు
వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య
శిబిరం
సాయి వేంకటేశ్వర హాస్పటల్ పి.యమ్.ఎల్ కాంప్లెక్స్, విజయనగరం రోడ్, కొత్తవలస
వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య
శిబిరం
నిర్వహించుచున్నాము, ఉచిత వైద్య పరీక్షలు కూడా చేయుచున్నాము ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
తేది24-08-2023 గురువారం ఉ|| గం|| 9:30 లనుండి మ|| గం|| 2:00 వరకు సమయం
స్థలం : పి.యమ్.ఎల్ కాంప్లెక్స్, కొత్తవలస,
ప్రముఖ వైద్యనిపుణులు
డా॥ పి. వెంకటరాజు గారు (రాజు డాక్టర్), బి.హెచ్.యమ్.ఎస్
ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు
డా॥ గుంటూరు ఇందిర గారు, యం.బి.బి.యస్. డి.యన్.బి (రేడియేషన్ ఆంకాలజి) కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిప్ట్క్యాన్సర్ వ్యాధి లక్షణాలు)
రొమ్ములో గడ్డలు
• పిరియడ్స్ ఆగినవారికి మరల రక్తశ్రావం • మింగుడు పడకపోవడం
• రొమ్ము నుండి నీరు రావడం
• అండాశయం ఓవర్ కి
• సంబంధించిన గడ్డలు పుండ్లు
• ఆకలి లేకపోవడం
తగ్గని కడుపులోని పుండ్లు
ఈ రెండు రొమ్ముల్లో తేడా... 0 థైరాయిడ్ గ్రంధి వాపులు మరియు గడ్డలు
• మగవారికి అంగం మీద పుండ్లు రావడం • గడ్డలు మరియు వాపులు
• గజ్జల్లో బిల్లలు కట్టడం
• నోటిలో పుండ్లు మరియు • గొంతు నొప్పి
పూత• చర్మం మీద పుండ్లు రావడం.
• ఛాతి నొప్పి & ఆగని దగ్గు, తగ్గని అజీర్ణం
ఆ ఆడవారిలో అధిక రక్తస్రావం
• కండల్లో గడ్డలు రావడం దీర్ఘకాలంగా మారిన గొంతు
జీర్ణకోశానికి సంబంధించిన పుండ్లు
• విరోచనంలో రక్తం బంకగా నల్లగా విరోచనం అవ్వడం పడటం
తీవ్రమైన తలనొప్పి మరియు
వాంతులు అవ్వడం.
• బార్య-భర్త కలిసినప్పుడు అవ్వడం
పైన పేర్కొన్న లక్షణాలు కల్గినవారు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు సేవలు వినియోగించుకోగలరు.
సూచన: పాత రిపోర్టులు తీసుకొని రావలెను.
వివరముల కొరకు: 8919365447, 9959976803
హెచ్.సి.జి క్యాన్సర్ సెంటర్, ప్లాట్ నెం 10,11 & 12, ఎ.పి.ఐ.ఐ.సి. హెల్త్ సిటి, పినాకిల్ హాస్సిటల్ కాంపౌండ్, చినగదిలి, ఆరిలోవ, విశాఖపట్నం - 530040
సాయి వేంకటేశ్వర హాస్పటల్ పి.యమ్.ఎల్ కాంప్లెక్స్, విజయనగరం రోడ్, కొత్తవలస