logo

AIMA భీమవరం NEWS TODAY భీమవరం పంచారామా క్షేత్రంలో బ్రాహ్మణ వ్యక్తి పైదాడి అమానుషం. సిసి ఫుటేజ్ ద్వారా జరిగిన వాస

AIMA
భీమవరం
NEWS TODAY

భీమవరం పంచారామా క్షేత్రంలో బ్రాహ్మణ వ్యక్తి పైదాడి అమానుషం. సిసి ఫుటేజ్ ద్వారా జరిగిన వాస్తవాలను వెలికి తీసి అక్కడ బ్రాహ్మణ పై దాడికి పాల్పడిన వారిపై పోలీస్ లు తక్షణచర్యలు తీసుకుని ,బాధితుడికి తగిన రక్షణ భద్రత కల్పించాలని VKB AP SSS (విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం) తరుపున రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాధాయ శాఖ వారికి మిత్ర బ్రాహ్మణ సంఘాల తరఫున నిరసన తెలియజేస్తున్నాము.

VKB AP SSS 145/2020
బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి
జై బ్రాహ్మణ జై జై బ్రాహ్మణ

179
17411 views
  
1 shares