AIMA
విజయనగరం డివోషనల్ న్యూస్
వెంకటేశ్వర స్వామి దేవాలయం, గరివిడి,
విజయనగరం జిల్లా
దేవాలయాల ప్రతిష్ట
శ్రీశ్రీశ్ర
AIMA
విజయనగరం డివోషనల్ న్యూస్
వెంకటేశ్వర స్వామి దేవాలయం, గరివిడి,
విజయనగరం జిల్లా
దేవాలయాల ప్రతిష్ట
శ్రీశ్రీశ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి నాగబంధ, శ్రీ నందీశ్వర విగ్రహ ప్రతిష్టాపన
తే 05-06-2023 ది సోమవారం రోజున జరగబోతున్న కార్యక్రమాలు.
ఉదయం గం॥ 7-00 ని॥ల నుండి
లక్ష్మీగణపతి హోమాలు, రత్నన్యాసం,
ఉదయం గం॥ 7-52 ని॥ల నుండి
విగ్రహప్రతిష్ఠ, జీవ కళాన్యాసము, కళాహోమాలు, మహాపూర్ణాహుతి,
ధేనుదర్పణదర్శనములు, సర్వదర్శనం
ఉదయం గం॥ 10-30 ని॥ల నుండి
శ్రీ శివపార్వతుల కళ్యాణం
మధ్యాహ్నం గం॥ 12-30 ని॥ల నుండి
తీర్ధప్రసాద స్వీకారం, పండిత సన్మానం, వేద మహదాశ్వీరచనం.
బ్రహ్మశ్రీ కప్పగంతుల ప్రసాద్ శర్మ త్రివేద పండితులు. రాంబట్ల సుబ్బారావు గారు పవన్ కుమార్ శర్మ గారు రాజా విశ్వనాథ బుర్ర శర్మగారు మంతా సుబ్రహ్మణ్య శర్మ గారు చైతన్య చార్యులు కప్పగంతుల శ్రీనివాస్ శర్మ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది మరియు ఆలయ కమిటీ వారి
ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు
నిర్వహించబడును.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయధర్మ కర్తలు మరియు పురజనులు గరివిడి, విజయనగరం జిల్లా,