ఉస్మానియా యూనివర్సిటీలో Phd ఫీజు ఒక్కసారే పది రెట్లు పెంచిన్రు
అంటే పేద విద్యార్థులు Phd చెయ్యొద్దు అనేదే ప్రభుత్వ ఉద్ద
ఉస్మానియా యూనివర్సిటీలో Phd ఫీజు ఒక్కసారే పది రెట్లు పెంచిన్రు
అంటే పేద విద్యార్థులు Phd చెయ్యొద్దు అనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. పేదోళ్లకు అందే ప్రభుత్వ విద్యను ధ్వంసం చెయ్యడం లో BRS ప్రభుత్వం ఇంకో పావు కదిపింది.
బడులు కాలేజీలు ఇప్పటికే పూర్తి ధ్వంసం
పేదోళ్లు ఎప్పటికి పేదగానే ఉండాలా