logo

హైదరాబాద్:- ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటన్ నరసింహ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర బీ

హైదరాబాద్:- ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటన్ నరసింహ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ ని కలిసి బీసీ సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి మరియు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది.జరిగింది.

0
0 views