logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

AIMA BIG BREAKING NEWS వైజాగ్ రిపోర్టర్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచినప్పటికీ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా

AIMA
BIG BREAKING NEWS
వైజాగ్ రిపోర్టర్

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచినప్పటికీ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేసిన రిటర్నింగ్ అధికారి

కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు.

భారీగా మోహరించిన పోలీసులు.

టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందినట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారి రెండు గంటల క్రితమే ప్రకటించారు.

సిఎం నుంచి, ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇప్పుడు డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం.

ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి నిబంధనల ప్రకారం వెంటనే డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది.

సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తుండటం తో కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న తెలుగు దేశం పార్టీనాయకులు కార్యకర్తలు.

1
0 views

Comment