logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

AIMA VIZAG NEWS 🙏మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః 🙏 శ్రీశ్రీశ్రీ పార్వతీ సహి

AIMA
VIZAG NEWS


🙏మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః 🙏

శ్రీశ్రీశ్రీ పార్వతీ సహిత ఓంకారేశ్వర దేవాలయ పంచమ వార్షికోత్సవ, కళ్యాణ మహోత్సవాహ్వాన శుభపత్రిక.

చింతలపాలెం, సింహాద్రినగర్ లే అవుట్

శ్రీ గురునాథ స్వామివారి ఆశీస్సులతో

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి శుక్రవారం అనగాతేది 3-3-2023 ఉదయం గం||6-30 ని||లకు సంకల్పం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, రుద్రాభిషేకము ఉదయం 10.00 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవము తదుపరి పూర్ణాహుతి జరుగును.

పై కార్యక్రమములు

బ్రహ్మశ్రీ చింతా సుబ్రహ్మణ్య అవధాని గారు, చింతా సీతారామయ్య శర్మ గారు మరియు వేదపండితుల ఆధ్వర్యమున జరుగును.

కావున యావన్మంది భక్తులు విచ్చేసి పై కార్యక్రమములలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి ఓంకారేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.

ఇట్లు

ఆలయ ధర్మకర్త శ్రీ ఏలూరు సత్యనాగేశ్వరరావు

ఫోన్: 9440382333

107
23522 views
1 shares

Comment