logo

AIMA VIZAG NEWS ఆచంట చలపతి రావు డాక్టర్ గారు బ్రాహ్మణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో అరుదైన ఘనత సాధించి గౌరవ సత్కారముతో

AIMA
VIZAG
NEWS

ఆచంట చలపతి రావు డాక్టర్ గారు బ్రాహ్మణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో అరుదైన ఘనత సాధించి గౌరవ సత్కారముతో వైజాగ్ నుండి దక్కించుకోవడం జరిగింది.

డాక్టర్ చలపతి రావు ఆచంట, MD DM గ్యాస్ట్రోఎంటరాలజీ, క్లినికల్ డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ
ఎంటరాలజీ, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, mvp కాలనీ మరియు షీలానగర్, వైజాగ్ అధునాతన ఎండోస్కోపిస్ట్, గ్యాస్ట్రిక్ సమస్యలు, ప్రేగు సమస్యలు, ప్యాంక్రియాస్ , కాలేయ సమస్యలు మరియు కాలేయ మార్పిడిలో నిపుణుడు ఇతను చేసిన సేవకు గాను ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గుర్తించి వారికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరపు నుండి శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో బ్రాహ్మణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో వీరికి గౌరవ సత్కారముతో సత్కరించబడడం.

4
14696 views
  
2 shares