logo

AIMA విజయనగరం కొత్తవలస మంగలపాలెం కొత్తవలస మంగళ పాలెం అమ్మ అపార్ట్మెంట్ ఫేస్ 1 న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడం జర

AIMA
విజయనగరం
కొత్తవలస
మంగలపాలెం



కొత్తవలస మంగళ పాలెం అమ్మ అపార్ట్మెంట్ ఫేస్ 1 న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.



ఈ కార్యక్రమాలు 9 గంటల నుండి ప్రారంభం జరిగినవి అందులో భాగంగా సాంస్కృతిక మరియు నృత్య గీతాలు తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాత కమిటీ సభ్యులు అతిథులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శంకర్ మరియు నిఖిలేష్ ఓం శర్మ జగన్నాధర గారు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసి ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది.

8
14696 views
  
1 shares