logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా జిల్లాకేంద్రం మదనపల్లె పట్టణం కోమటివాని చెరువు పరిసరాలలోమొక్కలు నాటిన శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా

అన్నమయ్య జిల్లా జిల్లాకేంద్రం మదనపల్లె పట్టణం కోమటివాని చెరువు పరిసరాలలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సంధర్బంగా మొక్కలు నాటిన శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఆధారపడిఉంటుందని ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని శాసనసభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ కరీముల్లా, జాన్ బాబు,ప్రభాకర్,సీబీఎన్ రెడ్డిశేఖర్,సమర, రామకృష్ణ.గౌస్,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

MLA M. Shahjahan Basha planted saplings on the occasion of World Environment Day in the vicinity of Komatiwani Lake, Madanapalle town, the district headquarters of Annamayya district. On this occasion, as per the call of Chief Minister Nara Chandrababu Naidu, the MLAs urged that the survival of humanity depends on environmental protection and it is the responsibility of each and every one of us to protect the environment. Former councilor Sheikh Karimullah, John Babu, Prabhakar, CBN Reddysekhar, Samara, Ramakrishna. Gous, and Secretariat staff participated in this program.

148
5264 views

Comment