మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ.
Hyderabad: ఈరోజు మాజీ సీఎం నందమూరి తారకరామారావు 17వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ అమీర్పేట్ ఎస్ ఆర్ నగర్ సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహానికి తెలంగాణ సీఎం మరియు కొంతమంది మినిస్టర్లు అందరు పాల్గొనబోతున్నారు. సాయంత్రం ఆ ఏరియాలో మొత్తం ట్రాఫిక్ పైన అధికారులు ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించి సాయంత్రం పూట ఆ రూట్లో వెళ్లేవారు ఈ రూల్స్ పాటించండి.