logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా మదనపల్లె లోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన కార్యక్రమాల్లో శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సెగ్మెంట్ అధ్యక్షులు

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం లో నందమూరి తారక రామారావు సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో.. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారితో కలసి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్,అన్నా కాంటీన్ మార్కెట్ యార్డ్ వద్ద కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.. ఈ సంధర్బంగా నాయకులు కార్యకర్తలు జై చంద్రబాబు... జై సిబిఎన్ ...హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ నినాదాలతో హో రెత్తించారు..ఈ కార్యక్రమం లో షేక్ కరీముల్లా,నవీన్ చౌదరి, రెడ్డి రాయల్, జాఫరు న్నిసా,లక్ష్మీదేవి,మాజీ కౌన్సిలర్ లు,పార్టీ నాయకులు మరియు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
On the occasion of the birthday of Andhra Pradesh Chief Minister Hon. Chandrababu Naidu, Madanapalle MLA Shahjahan Basha, along with Rajampet Parliament President Sugavasi Prasad Babu, leaders and activists of the alliance parties cut a large cake at the local NTR Circle and Anna Canteen Market Yard and distributed it to the activists. On this occasion, the leaders and activists raised slogans like Jai Chandrababu... Jai CBN... Happy Birthday CM Sir. Sheikh Karimullah, Naveen Chowdhury, Reddy Royal, Jafar Nissa, Lakshmi Devi, former councilors, party leaders and women leaders participated in this program in large numbers.

73
2088 views

Comment