logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Csk క్రికెట్ మ్యాచ్ తో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది.

హైదరాబాద్:పొట్టు పొట్టు ఆకలుంది'.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం

CSKతో మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం ప్యారడైజ్ సినిమాలోని 'ఆయా షేర్' పాటతో దద్దరిల్లింది. మ్యాచ్ జరుగుతుండగా డీజే నిర్వాహకులు ఈ సాంగ్ను ప్లే చేశారు. 'పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్' అంటూ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఈ వీడియోను సినిమా యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఆయా షేర్'తో ఉప్పల్ స్టేడియం గర్జించిందని క్యాప్షన్ పెట్టింది. కాగా నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చారు.

0
77 views

Comment