logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా పరిషద్ పాఠశాల లో ఉపాధ్యాయుల సమావేశానికిహాజరైన శాసనసభ్యులు షా జహాన్ బాషా

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా హాజరయ్యారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పక్కా ప్రణాళికతో అందరూ కలిసికట్టుగా పనిచేసి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియలో ప్రభుత్వ సహకారం అన్ని విధాలుగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, కరీముల్లా మరియు నవీన్ చౌదరి పాల్గొన్నారు.

MLA M. Shahjahan Basha attended the teachers' meeting held at Madanapalle Zilla Parishad High School in Annamayya district. Speaking at the meeting organized to increase the number of students coming to the school, he said that appropriate steps should be taken to increase the number of students by working together with a precise plan, and that all kinds of cooperation will be provided with the help of the government in that process. MEO Lakshminarayana Head Master Subba Reddy, teachers and Karimullah and Naveen Chowdhury participated in this program.

43
1791 views

Comment