భారతదేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.
హైదరాబాద్:తెలుగు వారందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉగాది శుభాకాంక్షలు.
ఈ పరాభవ నామ సంవత్సరం నకారాత్మక ఆలోచనలకు పరాభవంగా మారాలని, సకారత్మక విధానాలకు ప్రాభవంగా వర్థిల్లాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.
ఈ ఉగాది నాడు సేవించే ఆరు రుచుల ఉగాది పచ్చడి... జీవితంలో కష్ట సుఖాలకు, గెలుపోటములకు సంకేతం. అన్నింటినీ సమంగా స్వీకరించి, జీవితంలో విజయాలు సాధించాలని సందేశాన్నిచ్చే ఈ పండుగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆర్థం చేసుకుని, ఆదర్శనీయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ, ఆదినారాయణ యాదవ్.
బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ & తెలంగాణ స్టేట్ బిసి కుల సంఘాల ఐక్యవేదిక సెక్రటరీ అండ్ సోషల్ మీడియా కన్వీనర్.