టుడే పేపర్ క్లిప్పింగ్స్
హైదరాబాద్: బీసీలు రాజకీయంగా చైతన్యం కావాలి ఐపీఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు నిన్న ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ధర్నా కార్యక్రమం లో మాట్లాడడం జరిగింది బీసీలు పైన కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంగా ఎన్నో అక్రమాలు చేస్తుందని ఆయన విమర్శించడం జరిగింది.