logo

హైదరాబాద్ షార్ట్ న్యూస్.

హైదరాబాద్:
: కేసముద్రం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఫోకస్.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను క్యాంప్‌నకు తరలింపు.. మరో మూడు ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదుకు బీఆర్ఎస్ వ్యూహం.. ఎమ్మెల్సీలు పోచంపల్లి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ గాయత్రి రవి ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదు చేయాలని నిర్ణయం.. దాంతో కేసముద్రంలో 11కు పెరగనున్న బీఆర్ఎస్ బలం.

: > రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్‌ కైవసం.. మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్‌ 13 స్థానాల్లో.. కాంగ్రెస్‌ 8 స్థానాల్లో.. బీజేపీ 2 స్థానాల్లో.. ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ విజయం..

> సంగారెడ్డి: ఇస్నాపూర్‌లో భార్య ఓటమి తట్టుకోలేక భర్తకి అస్వస్థత.. 16వ వార్డు బీఆర్ఎస్‌ అభ్యర్థి విజయలక్ష్మి ఓడిపోవడంతో భర్త వెంకట్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం వెంకట్‌రెడ్డిని హైదరాబాద్‌ తరలింపు

> కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ దూకుడు.. కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లు.. బీజేపీ-23, కాంగ్రెస్-14, మజ్లిస్-5, బీఆర్ఎస్-4, ఇతరులు-4

> మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ హవా.. మొత్తం 60 డివిజన్లు.. కాంగ్రెస్-11, బీఆర్ఎస్‌-4, బీజేపీ-1 విజయం

> వికారాబాద్‌: 17వ వార్డులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కూతురు అనన్య గెలుపు.. 800 ఓట్ల మెజార్టీతో విజయం.

0
46 views