logo

మదనపల్లె శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా అసెంబ్లీ సమావేశంలోమదనపల్లె ను జిల్లా కేంద్రం గా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియచేశారు.

మదనపల్లె శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా అసెంబ్లీ సమావేశంలోమదనపల్లె ను జిల్లా కేంద్రం గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేశారు. మదనపల్లె ప్రజల చిరకాలవాంఛ నెరవేరినందుకు భాగస్వాములైన అందరికి అభినందనలు తెలియచేసారు. గతం లో మదనపల్లె వక్ఫ్ భూముల్లో ఏర్పాటుచేసుకొన్న షెడ్లను దౌర్జన్యంగా తొలగించడం లో బాధ్యులపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు.
Madanapalle MLA M. Shahjahan Basha thanked Chief Minister Nara Chandrababu Naidu for declaring Madanapalle as the district headquarters in the assembly meeting. He congratulated all the stakeholders for fulfilling the long-standing desire of the people of Madanapalle. And also He asked for an inquiry and action to be taken against those responsible for the violent removal of sheds set up on Madanapalle Waqf lands in the past.

0
24 views