logo

జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ప్రచారం ఈరోజుతో ముగింపు.

హైదరాబాద్: నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక సమావేశం. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెడతామంటోన్న కేంద్రం. డెడ్‌లైన్‌ సమీపిస్తుండటంతో ఉన్నతస్థాయి సమావేశం. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పుర్‌లో జరిగిన సమావేశం. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై అమిత్‌షా సమీక్ష. తీవ్రవాదంపై చేపట్టిన పోరులో చర్యలు సత్ఫలితాలిచ్చాయన్న అమిత్‌షా.
నేటితో ముగియనున్న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెర.. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు..

0
12 views