బిజెపి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే దినోత్సవం ఘనంగా.
హైదరాబాద్:🇮🇳 జూబ్లీహిల్స్ డివిజన్‌లో రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా! 🇮🇳జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో బిజెపీ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం అద్భుతంగా జరిగింది! ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారు హాజరయ్యారు.👩👩👧👦 బీజేపీ మహిళలు జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు! తర్వాత బస్తీ సమస్యలపై చర్చ – ముఖ్యంగా ఆలయ అభివృద్ధి పనులు ఆగిపోయాయి. నూతన బస్తీ అధ్యక్షుడు శ్యామ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారిని కలిసి, ఆలయం పూర్తి చేయాలి, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు.ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పారు: "ఓకే, కంపల్సరీగా రెండు పనులు చేద్దాం!" 💪ఈ ఉత్సవంలో బిజెపీ డివిజన్ కమిటీ సభ్యులు, వివిధ డివిజన్ నాయకులు అందరూ పాల్గొన్నారు. మా బిజెపీ – బస్తీల అభివృద్ధికి కట్టుబడి! 🇮🇳#RepublicDay2026 #JubileeHillsBJP #BJPFamily #జూబ్లీహిల్స్ #బిజెపీతెలంగాణ #గణతంత్రదినోత్సవం #భారతమాతకిజై