logo

జూబ్లీహిల్స్ డివిజన్లో వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

హైదరాబాద్: భారత్ మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి గారి 101 వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని చిత్రపటానికి జూబ్లీహిల్స్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరియు ఆయన చేసిన మంచి సుపరిపాలన గురించి ప్రజలకి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు మరియు హైదరాబాద్ సిటీ కమిటీ సభ్యులు మరియు డివిజన్ వివిధ కమిటీ మోర్చా నాయకులు సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్ డివిజన్ నుండి సీనియర్ కార్యకర్త రాజారాం యాదవ్ ఎంపిక చేసి ఆయనకు సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా చేసినందుకు డివిజన్ కార్యకర్తలు అందరూ రాష్ట్ర కమిటీ వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ కూడా పాల్గొనడం జరిగింది.

0
0 views