వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా హైదరాబాద్.
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్పేయి గారి జయంతి సందర్భంగా బిజెపి స్టేట్ నాంపల్లి ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన బిజెపి నేతలు రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులు మరియు వివిధ మోర్చా నాయకులు అందరూ పాల్గొన్నారు.
ఆయన జయంతి సందర్భంగా సాయంత్రం సీనియర్ కార్యకర్తలను డివిజన్ నుంచి ఇద్దరు లాగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.