logo

భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.

హైదరాబాద్: భారతదేశం మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ ఎంతో పెద్ద ఎత్తున వాజ్పేయి జయంతి సెలబ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహాన్ని కూడా రెండు చోట్ల నాగ్రేషన్ చేయడం జరిగింది మరియు ప్రతి డివిజన్లో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి రాష్ట్ర కమిటీ సిటీ కమిటీ వివిధ జిల్లా కమిటీలో కూడా ఆయన కార్యక్రమాలు చేసి ఆయన గురించి మాట్లాడే ఆయన చేసిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.
అటల్ స్మృతి వర్ష్ సమ్మేళనంలో భాగంగా ఏర్పాటు చేసిన అటల్ చింతనాంజలి చిత్ర ప్రదర్శనను సందర్శించడం జరిగింది.

భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత ప్రస్థానం, వారి దూరదృష్టి మరియు దేశానికి వారు అందించిన విశేష సేవలను ఈ చిత్ర ప్రదర్శన కళాత్మకంగా ప్రతిబింబించింది.

అటల్ జీ ఆదర్శాలు మనందరికీ నిరంతర ప్రేరణనిస్తాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ జీ, గౌతమ్ రావు గారు, వేముల అశోక్ గారు, శ్రీమతి బంగారు శృతి గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
వాజ్పేయి అమర్హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది.

0
0 views