logo

ధనుర్మాసం పూజలు ప్రారంభం.

హైదరాబాద్:ధనుర్మాస పూజలు ప్రారంభం

మద్దికెర, డిసెంబరు 17 మండలంలోని

పెరవలి గ్రామంలో రంగనాథ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు ప్రారంభమయ్యాయి. మంగళవారం మూలవిరాట్ శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామికి, అనంతరం గోదాదేవికి పూజలు నిర్వహించారు. సాయంత్రం రంగనాథస్వామి, అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పారా రవికు మార్, పాలకమండలి సభ్యులు, ప్రధాన అర్చకుడు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

0
0 views