ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీఎం రాజీనామా చేయమంటే చేస్తానని చెప్పడం జరిగింది.
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినందుకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని చెప్పడం జరిగింది మరియు ప్రజెంట్ సీఎం రాజీనామా చేయమని చెప్తే నేను రాజీనామా చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చెప్పడం జరిగింది.