బస్తీ కమిటీ ఎలక్షన్స్ ఆరు మంది నామినేషన్ మేడం జరిగింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీ కమిటీ ఎలక్షన్లు నామినేషన్ వేసి ఆరు మంది ప్రచారం జరుగుతుంది రేపు ఆదివారం ఎలక్షన్ ఉంది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది ఈ ఎలక్షన్లో ఎంతో ఉత్సాహంగా బస్తీ డెవలప్మెంట్ గురించి ఒకరు పడితే ఒకరు హామీలు ఇచ్చుకుంటా ప్రచారం బాగా ఓరవాడిగా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎలక్షన్లో జూబ్లీహిల్స్ డివిజన్లో బస్తీ కమిటీ ఎలక్షన్లు జరగడం అనేది ఎంతో ప్రతిష్టత తో నడుస్తున్నది. ముఖ్యంగా ఇద్దరి మధ్యన పోటీ నెలకొన్నది మల్లేష్ మరియు శ్యామ్ వీళ్లిద్దర మధ్యలో ఎవరో ఒకరే గెలుస్తారు.