logo

హైదరాబాద్ జిల్లా కమిటీ.

హైదరాబాద్ జిల్లా ఆలిండియా మీడియా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నమస్కారం నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుని మేరకు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు హైదరాబాద్ జిల్లా కొత్త కమిటీని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి హైదరాబాద్ జిల్లాలో మన మెంబర్స్ 474 మంది ఉన్నారు మీరు ఎవరైనా కమిటీలో మెంబర్ కావాలనుకుంటే యాక్టివ్ గా ఉన్నవాళ్లు మీ ఐడి నెంబర్ నా నెంబర్ వాట్సాప్కి పంపించండి నేను మీకు పోస్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది.
మరొకసారి మీరు నన్ను హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు.
నా మొబైల్ నెంబర్ 7989 340 531.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మీ ఆదినారాయణ యాదవ్.(AimA)

0
0 views