logo

హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా మాదాపూర్ లో.

హైదరాబాద్ : ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో మాదాపూర్ లో ఎంతో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది వారి దేవాలయంలో మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం అందరు 12 గంటలకి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ అన్నదానం చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది.
శ్రీ భక్తాంజనేయ కోదండ రామలింగేశ్వర నవగ్రహ సహిత గణపతి దేవస్థానం మాదాపూర్ విట్టల్ రావు నగర్ హైటెక్ సిటీ హైదరాబాద్.

0
0 views