logo

బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరపు నుండి బ్రహ్మశ్రీ రాజేష్ కుమార్ శర్మకు ఉత్తమ అవార్డులు ఇవ్వడం జరిగింది.

బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో వైజాగ్ నుంచి బ్రహ్మశ్రీ ఏలూరు వెంకటరమణమూర్తి గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది అతనికి సోషల్ వర్కర్ అవార్డు మరియు జ్యోతిష్య పండిత్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఎంతోమంది బ్రాహ్మణులకు వైజాగ్ లో సేవలందిస్తున్న ఇందుకుగాను మరియు ఎంతోమంది పురోహితులకు మరియు అర్చకులకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నందుకుగాను ఎంతోమంది దేవాలయ పరంగా వచ్చిన భక్తులకు మరియు ఆన్లైన్ జ్యోతిష్య జాతక వాస్తు ముహూర్తాలు సహకారాలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డులను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది.బ్రహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులంత కలిసి ఐక్యంగా విజయ పథంలోకి తీసుకోని వెళుతున్న బ్రహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు ఇదే మా అభినందన మందారాలు అని కార్యవర్గ సభ్యులు మరియు కమిటీ మెంబర్లు ఇతరులు తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ పెందుర్తి తరపు నుండి ఉత్తమ సోషల్ వర్క్ అవార్డు మరియు ఉత్తమ జ్యోతిష్య జాతక వాస్తు పండిట్ అవార్డులను కైవసం చేసుకున్న మన వైజాగ్ బ్రహ్మశ్రీ రాజేష్ కుమార్ శర్మ. చదువుకోవాలని ఉన్న ఆర్ధిక స్తోమత లేని, బ్రహ్మణ పిల్లలకి గురువు అయి స్కాలర్షిప్ ద్వారా చదువుకి సహాయం చేస్తున్నారు. ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలేని స్థితిలో ఉన్న వారికి తాళిబొట్టుతో సహాయం యిచ్చి తల్లి తండ్రి అయి అండగ నిలుస్తున్నారు. బ్రాహ్మణులకు ఇండ్లు పథకాలు పెట్టె ఒక స్నేహితుడి లాగా నేనున్నాను అనే ఒక భరోసాని కల్పిస్తూ కుటీర పరిశ్రమలు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ముందుకు సాగుతున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక లో తనదైన ముద్రను వేసుకొని మునుముందుకు వెళ్తున్న రాజేష్ కుమార్ శర్మ. బ్రాహ్మణులు క్రీడల మరియు ఆర్థిక సహాయాలు అందిస్తూ ఎన్నో విలుత్వ కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వీధిలో రాజేష్ కుమార్ శర్మ. ఇంత గుర్తింపుకు కారణమైన తన కుటుంబ సభ్యులని తెలియజేయడం జరిగింది. అతి ముఖ్యంగా తన భార్య తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలనని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే వైజాగ్ లో ఉత్తరాంధ్ర పురోహిత మిత్రుని స్థాపించడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఇప్పుడు వైజాగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాదని తెలియజేయడం జరిగింది.

95
20076 views