AIMA
వైజాగ్ న్యూస్
చంద్రయాన్3 వైజాగ్ బ్రాహ్మణ పిల్లవాడు భరద్వాజ్ శాస్త్రవేత్త గా పాల్గొనడం జరిగింది.
బ్రాహ్మణ సం
AIMA
వైజాగ్ న్యూస్
చంద్రయాన్3 వైజాగ్ బ్రాహ్మణ పిల్లవాడు భరద్వాజ్ శాస్త్రవేత్త గా పాల్గొనడం జరిగింది.
బ్రాహ్మణ సంఘాలు మరియు బ్రాహ్మణ కమ్యూనిటీ పెద్దలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర తరపు నుండి ప్రెసిడెంట్ గారు ఇన్చార్జి గారు సెక్రటరీలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
వి కే బి ఏపీ త్రిబుల్ ఎస్ తరపు నుండి కూడా శివ గణేష్ శర్మ గారు మరియు విజయ్ గారు కిషోర్ గారు కైలాసపతి గారు ఇతర సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
చంద్రయాన్3 లో వైజాగ్ బ్రాహ్మణ పిల్లవాడు ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం మండలం గవరవరం గ్రామానికి చెందిన కొమ్మనమంచి వెంకట్రావు ప్రముఖ న్యాయవాది కుమారుడు భరద్వాజ్ శాస్త్రవేత్త గా పాల్గొనడం మనందరికీ గర్వకారణం. వైజాగ్ లో ఉన్న సంఘాలు మరియు సంఘ సభ్యులు కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంఘాల కమిటీ మెంబర్లకు ఇన్చార్జిలకు ఆనందానికి అవధులే లేనట్టు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మావాడు చంద్రయాన్3 లో ఉన్నారని గొప్పగా చెప్పుకోవడం జరుగుతున్నది. మరియు అతి ముఖ్యంగా సీతమ్మ రాజు సుధాకర్ గారు కార్పొరేటర్ కన్నా గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వీకేబి ఏపీ త్రిబుల్ ఎస్ తరఫునుండి'' శివ గణేష్ శర్మ గారు మరియు విజయ్ గారు'' కిరణ్ గారు" శేషాద్రి శర్మ గారు వెంకటేశ్వర్లు గారు కుమార్ శర్మ గారు ఇతర ఇతర సభ్యులతో పాటు వి కే బి ఏ బి త్రిబుల్ ఎస్ మీడియా కోఆర్డినేటర్ వెంకటరమణమూర్తి శర్మ గారు(రాజేష్ కుమార్ శర్మ ) మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి