logo
अपने विचार लिखें....

AIMA BREAKING NEWS ఆంధ్రప్రదేశ్ పురోహిత అర్చక సంఘం అధ్యక్షులుగా నేను ఉన్నాను. గత కొన్ని రోజులుగా ప్రస్తుత కార్యదర్

AIMA
BREAKING NEWS


ఆంధ్రప్రదేశ్ పురోహిత అర్చక సంఘం అధ్యక్షులుగా నేను ఉన్నాను. గత కొన్ని రోజులుగా ప్రస్తుత కార్యదర్శి అనేక విధాలుగా నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అందులో భాగంగా మన సంఘం ఏర్పాటు చేయకముందు వేరే సంఘంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను. సంఘము పెట్టిన మని తెలిసి వారు ఆ సంఘంలో నన్ను తొలగించారు. ఇది జరిగి ఆరు నెలలు అయింది. మ సంఘం ఏర్పాటు చేసి ఆరు నెలలు అయింది ‌ నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రస్తుత కార్యదర్శి గారు ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఉదయమే చెప్పాను పదిమందికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చానని కానీ ప్రధాన కార్యదర్శి గారు ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారని చెప్పాను ఎప్పుడో జరిగిన ఘటనను కారణం చూపుతూ అనేక విధాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ..ఇంకా అనేక ఫోటోలు వీడియోలు కూడా పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు . నా మీద లేనిపోని ఆరోపణలు చేసి చిత్రీకరించి తన తప్పుల్ని దాచి.ప్రస్తుత కార్యదర్శి గారు ఎలాగైనా నా అడ్రస్ మీద ఉన్న సంఘాన్ని లాక్కుని పదవులు అనుభవించాలని చూస్తున్నారు. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ పురోహిత అర్చక సంఘమును ఆయన బలవంతంగా నా దగ్గర నుంచి లాక్కోవాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ప్రస్తుత కార్యదర్శి దయచేసి సభ్యులందరూ అర్థం చేసుకుని ఒక వ్యక్తి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎలా ఇబ్బంది పెడతారు అనేది కూడా గమనించమని ఈ గ్రూపులో ఉన్న సభ్యులు చాలామంది కొత్తగా ఏర్పడిన గ్రూపులో ఉన్నారు కనుక అందరికీ జరిగిన విషయాలు తెలియాలని నేను మెసేజ్ పెట్టడం జరిగింది
సమాజం కోసం బ్రాహ్మణుల అభివృద్ధి కోసం సంఘం ఏర్పాటు చేయడం జరిగింది కానీ వ్యక్తులు వాళ్ల స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిదా కాదా అనేది సభ్యులందరూ ఆలోచించమని ఈరోజు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మంచి చేయకుండా రేపు ఇంకొకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కనుక అందరూ ఆలోచించమని కోరుతున్నాం.అధ్యక్షులు
రాళ్లపల్లి నాగ వెంకట రవికుమార్ కుమార్ శాస్త్రి గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది

133
1833 views
  
2 shares