logo

ఆల్ ఇండియా మీడియా బ్రేకింగ్ న్యూస్ ప్రమాణ స్వీకార రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ వెల్లాల మధుసూధన శర్మ తేది: 23-7-2023 ఆ

ఆల్ ఇండియా మీడియా
బ్రేకింగ్ న్యూస్


ప్రమాణ స్వీకార రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ వెల్లాల మధుసూధన శర్మ తేది: 23-7-2023 ఆదివారము

ఆహ్వానించువారు

కర్నూలు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం
కర్నూలు జిల్లా.


news
ప్రమాణ స్వీకార ఆహ్వాన
తేది: 23-7-2023 ఆదివారము ఉదయం 11:00 గం॥లకు ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ వెల్లాల మధుసూధన శర్మ గారు ప్రమాణ స్వీకరం చేయుచున్న శుభ సందర్భంగా బ్రాహ్మణ బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషులు.తప్పక హాజరు కావలసినదిగా మనస్పూర్తిగా కోరుచున్నాను.

వేదిక: దేవీ ఫంక్షన్ హాల్,
నంద్యాల చెక్ పోస్ట్ కర్నూలు

ఆహ్వానించువారు
కర్నూలు జిల్లా
బ్రాహ్మణ సేవా సంఘం
కర్నూలు జిల్లా
సెల్: 9885502082

47
4454 views