logo

AIMA VIZAG BIG BAKING NEWS ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉన్న పురోహితులందరికీ సువర్ణ అవకాశం మరియు మంచి అవకాశం అందరూ పాల్

AIMA
VIZAG
BIG BAKING NEWS


ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉన్న పురోహితులందరికీ సువర్ణ అవకాశం మరియు మంచి అవకాశం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

మేము ఇచ్చే కోడిని పరీక్షా సెంటర్లో గానీ పరీక్ష ఫారం లో గాని ఎంట్రీ చేస్తే మంచి ప్రాధాన్యత కలుగును.( రిఫరెన్స్ బై) అని రాసి ఈ కోడిని రాయండి.(( VIZAG UPM O1 ))


ఈ పరీక్షలకు ప్రత్యేకంగా హాజరయ్యే వాళ్ళు ప్రధమ ద్వితీయ తృతీయ చతుర్ధ భాగాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతాయి పురోహితులు మరియు అర్చకులు కూడా రావచ్చును.

బ్రాహ్మణ పురోహీతులకు వెంటనే షేర్ చెయ్యండి. అన్ని బ్రాహ్మణ గ్రూపులకు పంపించండి.

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారి నిర్వాహణ లో, చిత్తూరు జిల్లా వారి సారథ్యంలో తిరుపతి మహా పుణ్యక్షేత్రం లో జులై 25,26 వ తేదీలలో పురోహిత/స్మార్త పరీక్షలు నిర్వహింపబడును. ఈ పరీక్షలో పాల్గొన్న బ్రాహ్మణ పురోహీతులకు వారి వారి సూత్రానుసారంగా పరీక్ష నిర్వహించి, వారి సామర్ధ్యం అనుసరించి గొప్ప పట్టా ప్రదానోత్సవం చేయబడును. పట్టాతో పాటుగా వారికి బిరుదము కూడా ప్రదానము చేయబడును. కావున ఈ సదావకాశం అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈ పరీక్షలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు బ్రాహ్మణ పురోహితులు ఇవ్వవచ్చును. పరీక్ష విధానం మౌఖిక పరీక్ష మాత్రమే. పరీక్ష ఇవ్వగోరు అభ్యర్థులు వెనువెంటనే ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. పరీక్షకు ఎటువంటి ఫీస్ లేదా రుసుము లేదు.

http://appurohitabrahmanasamakhya.com/en/form/apply-exam


పరీక్షకు వెళ్లే పురోహితులు ఈ యాడ్ ద్వారా ఇచ్చే కోడిని పరీక్షా సెంటర్లో పరీక్షా హాల్లో తెలియజేసినచో వాళ్లకి ప్రధమ ప్రాధాన్యత కలుగును. VIZAG UPM O1

138
9445 views
  
1 shares