logo

అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్ ప్రవేశపెడతాం. ఓబీసీ సమ్మేళనంలో అభివాదం చేస్తున్న బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితర

అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్ ప్రవేశపెడతాం.

ఓబీసీ సమ్మేళనంలో అభివాదం చేస్తున్న బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు

చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండన్నారు.

చేసి బీసీ జాబితా నుంచి తొలగించిన ద్రోహి జేసీ ఆర్. రాష్ట్రంలో 54 శాతం బీసీలంటే కేవలం ముగ్గు రికే కేసీఆర్ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులొచ్చాయి. అని లక్ష్మణ్ మండిపడ్డారు. గార్లు, బర్లు ఇచ్చి బీసీలను అణగదొక్కుతారా?: బండి

పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు.

తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన

బీసీ డిక్లరేషన్పై బీజేపీ నేతల హర్షం.

"బీసీలను కేసీఆర్ అవమానిస్తున్నారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొ క్కుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పద వులిస్తారా? జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ బీజేపీ లను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ బీసీబం ధు ఇవ్వడానికున్న అభ్యంతరం ఏమిటి?' అని ప్రకటనల్లో అభినందించారు. ఇన్నాళ్లూ బీసీ పూల సూచనలను గౌరవిస్తూ

సాక్షి, హైదరాబాద్ ఓబీసీ సమ్మేళనంలో చేసిన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ను నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వా ఖమ్మం మయూరి సెంటర్: ఖవ మీ, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి వేర్వేరు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహం లకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేష తెలిపారు. విగ్రహం కిరీటంలో న్ సరిచేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు.. పిల్లనగ్రోవి తొలగించి ఈ వెనకబడిన వర్గాలపై బీజేపీ నిబద్ధతకు ఇది పేర్కొన్నారు. మరోవైపు శ్రీ నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఖమ్మం చేరుకుంది. భారీ బీసీ వర్గాలకు మేలు చేసేలా రాష్ట్రపార్టీ బీసీ లకారం ట్యాంక్బండ్ వద్దక జితేందర్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన తెలంగాణలో పేదల రాజ్యం రావాల్సిందే. అందు వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్కు కోసం 5 నెలలు పూర్తి సమయం మాకివ్వండి. కేసీ వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు చెంపపెట్టు లాంటి ఆర్ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం, తీర్పునివ్వాలని విజయశాంతి కోరారు.

మార్పులు చేస్తాం...

బండి సంజయ్ ప్రశ్నించారు. అవసరం లేకపో నా రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టి సచి వాలయం, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం... బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన డిక్లరేషన్ ప్రకటించడం సంతోషమని ఏపీ తిలకించారు. రాష్ట్ర రవాణ

'తానా', ఎన్ఆర్ఐలు, ప

వాటా నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు?

న్ని నిజామాబాద్కు చెం

పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం' అని సంజయ్

• పీవోపీఎ స్కేల్

సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు...

రాంగోపాల్ పేట్

సర్కార్ సాగిస్తున్న సంక్షేమం గురించి ప్రతి బీసీ కుటుంబంలో చర్చించాలి. • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బూత్, మం ఉంచుతున్నట్లు డల, రాష్ట్ర స్థాయిల్లో బీసీల గోస - బీజేపీ

52 శాతం జనాభా ఉన్న బీసీలను అన్ని రం గాల్లో అణచివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకు

నెల 20వ తేదీన

దరఖాస్తుదారు

• స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతం.

నుంచి 23 శాతానికి తగ్గించి బీసీలపట్ల వివ 12 శాతమున్న ముస్లింలకు 201 గురుకు లాలు, 52 శాతమున్న బీసీలకు 260 గురుకు క్షపై ఖండన .

భరోసా' చర్చ నిర్వహణ. • బీసీ ఓటర్లలో చైతన్యం కల్పించి ఎన్నికల 19వ తేదీ సమయంలో కేసీఆర్ ప్రలోభాలు, ధన రాజ యాప్ దా

కీయాలను తిప్పికొట్టాలి.. • అన్ని రంగాల్లో బీసీల పురోగతి సాధన డబుల్ అన్ని వర్గాలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని బీసీ వర్గాలు. గుర్తించాలి. • జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా

లాలే కేటాయించడంపై ఖండన

మెంట్ ఇచ్చి బీసీలకు కేవలం 11 శాతం ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీర్మానం. కేసీఆర్ సర్కార్ బీసీల వ్యతిరేక వైఖరి, మోదీ కల్పనపై మోదీ సర్కారు ధన్యవాదాలు.

80

-2023

చెరువు

• బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం.

-ఓబీసీ సమ్మేళనంలో బీసీ డిక్లరేషన్:

రాజ్యాంగ హోదా కల్పిస్తాం. • నామినేటెడ్ పదవుల్లో వెనకబడిన

వర్గాలకు పెద్దపీట వేస్తాం. జూన్లో లక్షలాది మందితో హైదరాబాద్ బీసీ గర్జన

సాక్షి, హైదరాబాద్/నాగోల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి బీసీ జనాభా ఆధారం. గా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని వెల్లడించింది. అలాగే బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు శాచురేషన్ ప్రాతిపదికన ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట, ఎన్నికల్లో పోటీ చేయలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత వంటి కీల కాంశాలను ఇందులో పొందుపరిచింది. రాష్ట్రంలో 1930 కులాలను ఏకం చేసి అధికార సాధనకు ముం దుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే నెలలో లక్షలాది మందితో హైదరాబాద్లో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. నింతమైన గురువారం హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్రవ్యాప్త ఓబీసీ మోర్చా కాన్ఫరెన్స్- బీసీ సమ్మేళ రంగారెడ్డి నంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమ క్షంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా. బూర నర్స య్యగౌడ్, వన్నాల శ్రీరాములు, కూన శ్రీశైలంగౌడ్, కోసం నందీశ్వర్ గౌడ్, తుల ఉమ, ఆకుల విజయ, గడీ శ్రీకాంత్, ఎస్. హరిశంకర్ గౌడ్, ఇతర నాయకుల హర్షధ్వానాల మధ్య లక్ష్మణ్ ఈ ప్రకటన చేశారు.

వత్సరం

వార్షిక

హైదరాబాద్

బీఆర్ఎస్, కాంగ్రెస్లను దోషిగా నిలబెడతాం: లక్ష్మణ్

ఈ సందర్భంగా కె. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల దందుచున్నవి. సంక్షేమం విషయంలో కేసీఆర్ కు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించేందుకే ఓబీసీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 'కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.... బీసీ రిజర్వేషన్లను మున్సిపాలిటీ అడ్డుకున్నది కాంగ్రెస్సే. ఆ పార్టీతోపాటు బీఆర్ ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది' అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 'తెలంగాణలో బీసీలను కేసీఆర్ అణగదొక్కుతున్నారు. పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ పేరిట వీటన్నింటిపై ప్రచారం చేస్తాం. అతిత్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్లను బీసీ దోషిగా నిలబెడతాం' అని లక్ష్మణ్ ప్రకటించారు. 'ఉత్తరాం ధ్రకు చెందిన 28 బీసీ కులాల ప్రజలు తెలంగా ణలో స్ధిరపడితే ఒక్క కలంపోటుతో జీవో జారీ.

0
0 views