logo

హైదరాబాద్: ఈ రోజు 15.5.2023 నాడు శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గార

హైదరాబాద్: ఈ రోజు 15.5.2023 నాడు శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఖైరతాబాద్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు మరియు దిషిటిబొమ దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం విజయవంతం చేసిన యాదవ బందువులందరీకి, మీడియా ప్రతినిధులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.

0
0 views