logo

హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ పద్మల అంబేద్కర్ నగర్ బస్తీలో నూతన కమిటీ బస్తీ ఎలక్షన్ జరిగింది ఏకగ్రీవంగా తిరుపతి రెడ్డి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ పద్మల అంబేద్కర్ నగర్ బస్తీలో నూతన కమిటీ బస్తీ ఎలక్షన్ జరిగింది ఏకగ్రీవంగా తిరుపతి రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అని బస్తి వాసులు చెప్పడం జరిగింది. నూతనంగా ఎన్నికైన తిరుపతి రెడ్డి గారికి బస్సుల అందరూ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

0
0 views