logo

జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ హన్స్ రాజ్ గంగారం గారిని కలిసిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు నగరానికి విచ్చేసిన క

జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ హన్స్ రాజ్ గంగారం గారిని కలిసిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక
నాయకులు

నగరానికి విచ్చేసిన కేంద్ర బిసి కమిషన్ చైర్ పర్సన్ హన్స్ రాజ్ గంగారాం గారిని కలిసి శాలువాతో సత్కరించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు
కాటం నరసింహ యాదవ్, పావడాల మారయ్య యాదవ్, శెట్టి ప్రదీప్ యాదవ్, మరబోయిన వెంకటేష్ యాదవ్

బీసీ కులాలు అన్ని రంగాలలో నిరాదరణకు గురవుతున్నాయని
బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని. కొలవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న బీసీలకు
సబ్సిడీ రుణాల అందించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

0
0 views