logo

AIMA ఫ్లాష్ న్యూస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశం విజయనగరం ,21-03-2023 విజయనగరం జిల్లా పో

AIMA
ఫ్లాష్ న్యూస్

జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశం

విజయనగరం ,21-03-2023
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాసొంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, చీటింగు కేసులను సమీక్షించి, ఆయా కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉండడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయుటకు పలు సూచనలు చేసి, దిశా నిర్దేశనం చేశారు.

3
131 views