logo

AIMA విజయనగరం జిల్లా కొత్తవలస మండలం.. నిర్మాణాలపై 200 మంది దౌర్జన్యం పోలీసులకు ఫిర్యాదు చింతలపాలెంలో భూవివాదంపై

AIMA
విజయనగరం జిల్లా
కొత్తవలస మండలం..

నిర్మాణాలపై 200 మంది దౌర్జన్యం పోలీసులకు ఫిర్యాదు

చింతలపాలెంలో భూవివాదంపై పలువుర్ని అదుపులోకి తీసుకున్న బాల సూర్య రావు గారు ఇన్స్పెక్టర్ కొత్తవలస.

కోర్టులో వున్న స్థలంలో గతంలో కట్టిన గోడను కూలదోసిన ఆక్రమణ దారులు..

భారీగా పోలీసుల మోహరింపు..

40సంవత్సారాలు క్రితం అమ్మినభూమి తమదే అంటూ ఆందోళన..

హక్కుదారులు కట్టిన గోడను కూలగొట్టిన వైనం..

లబోదిబో మంటున్న కొనుగోలుదారులు

ఇరువర్గాలకునచ్చచెప్పే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం..

పోలీసులను సైతం అడ్డగించే ప్రయత్నం చేసిన అక్రమార్కులు..

ఈ స్తల వివాదంలో గతంలోనూ పలు మార్లు కేసులు నమోదు..

19
3028 views