logo

AIMA VIZAG NEWS 8న వైదిక సదస్సు సీతంపేట(విశాఖ ఉత్తర): శంకరమఠంలో ఈ నెల 8వ తేదీన కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయ

AIMA
VIZAG NEWS


8న వైదిక సదస్సు

సీతంపేట(విశాఖ ఉత్తర): శంకరమఠంలో ఈ నెల 8వ తేదీన కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పురోహిత, అర్చక వర్గ సభ్యులతో వైదిక సదస్సు నిర్వహించనున్నారు. విజయయాత్ర సంద ర్భంగా ఆయన శంకరమఠానికి ఇటీవల విచ్చేయగా.భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వైదిక సదస్సు నిర్వహిస్తున్నారని.అర్చక, పురోహితులు స్వామి అనుగ్రహాన్ని పొందగ లరని శంకరమఠం ప్రతినిధులు ఓ ప్రకట నలో కోరారు.


సదస్సులో పాల్గొనే వారు 94415 03935, 99898 93557లో సంప్రదిం చవచ్చు.

22
16796 views
  
1 shares