logo

AIMA బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర అందరికీ విజ్ఞప్తి 04-12-2022న జిల్లా పరిషత్ హాల్లో ఉదయం10:30నీమ

AIMA
బ్రేకింగ్ న్యూస్
ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర

అందరికీ విజ్ఞప్తి


04-12-2022న జిల్లా పరిషత్ హాల్లో ఉదయం10:30నీమీషాల నుంచి 2:00గంటల వరుకు ఉదయం స్నాక్స్ మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది, బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అవగాహన సదస్సు మరియు రుణమేళా అక్కడే మన పోస్ట్మాన్ గారిని ఏర్పాటు చేసి పేర్లను నమోదు చేసుకోవడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రండి పేరు నమోదు చేసుకోండి ఉచిత ఇన్సూరెన్స్ స్కీమును ఉపయోగించుకోండి అందరికీ తెలియజేయండి ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూపులో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే దీని కిందని లింకు పంపిస్తాను ఆ లింకు ద్వారా అందరినీ జాయిన్ చేయండి ఈ అవకాశాన్ని అందరికీ కల్పించండి.


ఈ లింకును బ్రాహ్మణులు మాత్రమే ఉపయోగించుకోవలెను.
https://chat.whatsapp.com/FbE6QYWRUfsCHPkA6n2MO2


మన బ్రాహ్మణులు ఏ న్యూస్ అయినా కవర్ చేయడానికి మన ఆలిండియా మీడియా అసోసియేషన్ మీకు సహాయపడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ప్రమోషన్ చేయడానికి మా సహకారం చేస్తాం.

27
16462 views